కొత్త సీజన్‌ను మెరుపులా ప్రారంభించిన ప్రగ్యా జైస్వాల్!
గ్లిట్టర్ గౌన్‌లో అందాల తారగా మెరిసిన ప్రగ్యా
“Starting the szn with only sparkle” అంటూ గ్లామ్ మూడ్‌ని షేర్ చేసింది
ఫోటోలో ప్రతి పోజ్‌లో ఎలిగెన్స్, కాన్ఫిడెన్స్ నిండింది.
సాఫ్ట్ గోల్డ్ మేకప్‌తో గ్లోయింగ్ లుక్ ఇచ్చింది
సింపుల్ అయినా స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది
ఫ్యాన్స్ కమెంట్స్ సెక్షన్‌లో “క్యూటెస్ట్ స్పార్కిల్” అంటూ ఫిదా అవుతున్నారు
కొత్త ప్రాజెక్ట్ అప్‌డేట్స్‌తో పాటు గ్లామర్ షాట్స్‌తో బిజీగా ఉన్న ప్రగ్యా జైస్వాల్.