‘కాంతార చాప్టర్ 1’తో రుక్మిణీ వసంత్ స్టార్‌డమ్ పీక్స్‌కి చేరింది. ప్రేక్షకులు, విమర్శకులు ఆమె నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
రుక్మిణీ వసంత్ కాంతారతో సంచలనం!
రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్ల వసూళ్లు సాధించింది.
5 రోజుల్లో రూ.350 కోట్లు వసూలు చేసిన చిత్రం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రికార్డు స్థాయి వసూళ్లు సాధించడంతో రుక్మిణీ పేరు తెలుగు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లోనే రూ.50 కోట్లు వసూలు!
‘కాంతార’ సక్సెస్ తర్వాత రుక్మిణీకి భారీగా ఆఫర్లు వస్తున్నాయి. ఆమె గ్లామర్‌కి తోడు నటన కూడా ఆకట్టుకుంది.
రుక్మిణీ క్రేజ్ ఊపందుకుంది!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘డ్రాగన్’లో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించబోతున్నట్టు సమాచారం.
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో హీరోయిన్?
‘మద్రాసీ’, ‘ఏస్’, ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ లాంటి ఫ్లాప్స్ తర్వాత ‘కాంతార చాప్టర్ 1’తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది.
ఫెయిల్యూర్స్‌కి తర్వాత ఘన విజయం
రుక్మిణీ యొక్క సొగసైన లుక్, న్యాచురల్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.
ప్రేక్షకుల మనసు దోచుకున్న అందం, అభినయం
ఇప్పుడామెకు తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి. రుక్మిణీ పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదుగుతోంది!
పాన్ ఇండియా స్టార్ దిశగా రుక్మిణీ వసంత్!