Diwali is hereeee!” అంటూ ఫెస్టివ్ వైబ్స్ పంచుకున్న పూజా హెగ్డే. 

రెడ్–మరూన్  ఔట్‌ఫిట్‌లో దేవతలా మెరిసిన Pooja Hegde. 

సింపుల్ జ్యువెలరీ, గోల్డ్ టోన్ మేకప్‌తో ఎలిగెంట్ అండ్ క్లాసీ స్టైల్‌. 

డ్రీమీ బ్యాక్‌డ్రాప్‌తో ప్రతి ఫ్రేమ్‌లో పండుగ మూడ్ కనిపించింది. 

ఫోటోలలో పూజా చిరునవ్వు దీపాల వెలుగుకంటే అందంగా మెరిసింది. 

సినిమాల మధ్య చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో దీపావళి ఎంజాయ్ చేస్తున్న పూజా 

ఆమె లుక్ ఇప్పుడు ఫ్యాషన్ ఇన్స్పిరేషన్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

పూజా హెగ్డే గ్లామర్ & గ్రేస్ మిళితంగా చూపించిన ఈ లుక్ — దీపావళికి పర్‌ఫెక్ట్ స్టైల్ గోల్!