శోభిత ధూళిపాళ ఈసారి దీపావళిని ప్రత్యేకంగా జరుపుకుంది. భర్త నాగ చైతన్యతో కలిసి మొదటి దీపావళి వేడుకలో అందరినీ ఆకట్టుకుంది.

నాగ చైతన్యతో కలిసి మొదటిసారిగా దీపాల పండుగను జరుపుకుంది 

భర్త నాగ చైతన్యతో కలిసి దీపాలు వెలిగించిన శోభిత. 

వైలెట్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్‌లో మిలమిలలాడింది శోభిత. 

దీపాల వెలుగుల్లో ఆమె అందం మరింత మెరిసిపోయింది. 

ఇంటి చుట్టూ దీపాల కాంతులు, సంతోష క్షణాలు నిండిపోయాయి. 

జంటగా ఫోటోలు తీసుకుంటూ ఫ్యాన్స్ కి హ్యాపీ వైబ్స్ పంచింది. 

ఫ్యాన్స్ కామెంట్స్‌లో “పర్ఫెక్ట్ కపుల్” అంటూ ముంచెత్తుతున్నారు.