అకుంటితమైన దీక్షతో భారతదేశ గౌరవాన్ని, మువ్వన్నెల జెండాని తన కర్తవ్య నిర్వహణలో దేనికి చలించని ఏకాగ్రతతో తన భుజస్కంధాలపై మోస్తూ ముందుకు సాగుతున్న భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ….
ఆయన కాళ్ళకి నమస్కరించడానికి నితీష్ కుమార్ ప్రయత్నించడం…. ఆయన వద్దని వారించడం… చూస్తుంటే…. కాలమే దేనికైనా సమాధానం చెబుతుంది.
తిట్టిన నోర్లు పొగుడుతున్నాయి…. కాళ్ల మీద సాగిలపడుతున్నాయి…. ఇందుకు నిదర్శనం ఈ వీడియో….
మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం రకరకాలు గా ఇక్కడ రాజకీయ నాయకుల భంగిమలు వీక్షించాము….
కాని మోడీ…. “అతడే ఒక సైన్యం”…. ఇంట గెలిచి రచ్చ గెలవడం అంటే ఏమిటో నిరూపిస్తున్నారు…. స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం ఉంటే దేశం ఎలా ముందుకు సాగుతుందో చూస్తున్నాము.
ఎప్పుడైతే వ్యక్తిత్వం దేనికి తలవంచనిది, నీతి నిజాయితీ కలిగి ఉంటుందో… అప్పుడు అన్ని తలవంచుతాయి. అది ఆంధ్రప్రదేశ్ అయినా సరే అమెరికా అయినా సరే…
ఈ వీడియో ఎంతో మందికి సమాధానం చెబుతుంది….