The Paradise, Toxic తర్వాత మరోసారి అదే చర్చ.. సినిమాల రేటింగ్స్ ఎందుకు డిసేబుల్ చేస్తున్నారు?
టాలీవుడ్లో ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమా చుట్టూ బాక్సాఫీస్‌తో పాటు మరో అంశం హాట్ టాపిక్‌గా మారింది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తర్వాత BookMyShowలో రేటింగ్స్, రివ్యూలు డిసేబుల్ అయ్యాయి. సినిమా విడుదలైన…













