బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రతి సారి కొత్త ఫ్యాషన్ స్టైల్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈసారి ఆమె ట్రెడిషనల్ టచ్‌తో గ్లామర్‌కి కొత్త డెఫినిషన్ ఇచ్చింది. ఆక్వా బ్లూ లెహంగా చోళీలో ఆమె లుక్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
గ్లామర్ క్వీన్ అనన్య పాండే కొత్తగా ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతోంది.
ఈ లుక్ ఫెస్టివ్ సీజన్‌కి పెర్ఫెక్ట్ ఇన్‌స్పిరేషన్
మల్టీ కలర్ స్టోన్ నెక్లెస్ ఆమె ట్రెడిషనల్ స్టైల్కి మరింత చార్మ్ జోడించింది
సింపుల్ అయినా ఎలిగెంట్‌గా కనిపించే లెహంగా ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది
లైట్ మేకప్, కర్లీ హెయిర్‌తో స్మార్ట్ అండ్ సోఫ్ట్ లుక్
సాంప్రదాయ దుస్తుల్లో కూడా స్టైలిష్ వైబ్ చూపించిన అనన్య
పింక్ బ్యాక్‌డ్రాప్ ముందు ఆక్వా బ్లూ లెహంగా చోళీతో అలరిస్తూ పోజులిచ్చింది