సీక్రెట్ సోల్జర్
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన స్పై డ్రామా సినిమా ‘సీక్రెట్ సోల్జర్’. ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. సెన్సార్ బోర్డు ఈ సినిమాను 8 నెలల పాటు హోల్డ్ చేసింది. మొదట ‘చైనా పీస్’గా ఉన్న టైటిల్ను మార్పించేసి చివరకు పర్మిషన్ ఇచ్చింది. అసలు ఈ సినిమాలో 8 నెలల పాటు హోల్డ్ చేయాల్సినంత ఏముందనేది ఆక్తికరంగా మారింది. మరి ఈ సినిమా ఎలా […]
Read Moreమహేంద్రగిరి వారాహి
సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పిరిట్యువల్ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందింది. సినిమా నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ అన్నీ అంచనాలను పెంచేవిగానే ఉన్నాయి. పైగా సుమంత్ కూడా సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే.. మహేంద్రగిరి రాజవంశానికి ఓ శాపం ఉంటుంది. ఆ శాపం కారణంగా 200 ఏళ్లుగా ఆ వంశంలో పుట్టిన ప్రతి మగ బిడ్డకు […]
Read Moreఎపిక్
90s వెబ్సిరీస్ తర్వాత దర్శకుడు ఆదిత్య హాసన్పై ఒక మంచి అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఆయన తెరకెక్కించిన ‘ఎపిక్’ చిత్రంపై అంచనాలు సైతం భారీగానే ఉన్నాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట ఇప్పటికే ఒకసారి జంటగా వచ్చి వెండితెరపై మ్యాజిక్ చేశారు. తిరిగి ఇన్నాళ్లకు అదే జంట ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే.. ‘#90స్’ కుటుంబంలో అందరికంటే చిన్నవాడైన ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) […]
Read Moreసర్దార్ 2
కార్తి ప్రధాన పాత్రలో నటించిన ‘సర్దార్’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2022లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్గా ‘సర్దార్ 2’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తి ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ‘సర్దార్’ స్థాయి విజయాన్ని ఈ చిత్రం అందుకుంటుందా? భారీ అంచనాల నడుమ వచ్చిన సీక్వెల్ అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం. ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ పంచింది?’ కథేంటంటే.. ‘సర్దార్’ కథ ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే దర్శకుడు కథను […]
Read Moreమండాడి
కోలీవుడ్ నటుడు సూరి హీరోగా, టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ విలన్ పాత్రలో నటించిన పాన్- ఇండియా చిత్రం ‘మండాడి’. ఈ సినిమాపై సుహాస్ చాలా కాన్ఫిడెన్స్ను పలు సందర్భాల్లో వ్యక్తం చేశాడు. అది మాత్రమే కాకుండా సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ అంచనాలను పెంచేశాయి. తమిళనాడు తీర ప్రాంతాల్లో సాంప్రదాయ బోట్ రేసింగ్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే.. కళింగపట్నం అనే ఊరి కథ ఇది. […]
Read Moreమారెమ్మ
మాస్ మహారాజ్ కుటుంబం నుంచి మాధవ్ భూపతిరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘మారెమ్మ’. అలాగే ‘హార్ట్ బీట్’ అనే వెబ్సిరీస్ బాగా ఫేమస్ అయిపోయిన దీపా బాలు తెలుగు తెరపై ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచేవిగానే ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం. కథేంటంటే.. తెలంగాణలోని మారుమూల ప్రాంతంలోని ఓ గ్రామమే మహిషాపురం. ఆ ఊరికి చాలా […]
Read Moreరంభ ఊర్వశి మేనక
అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’తో ప్రేక్షకుల ముందుకు నేడు వచ్చాడు. ఈ సినిమాపై నరేష్తో పాటు మూవీ మేకర్స్ అంతా చాలా కాన్ఫిడెంట్గా ప్రమోషన్స్లో కనిపించారు. అలాగే సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ చాలా హిలేరియస్గా ఉండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. మరి సినిమా అనుకున్న స్థాయిలో ఉందా? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే.. మంతెన సూర్యనారాయణ (అల్లరి నరేష్)కి తల్లి కోరిక మేరకు […]
Read Moreఐమ్ గేమ్
దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐమ్ గేమ్’ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి దుల్కర్ సల్మాన్ సినిమా వస్తోందంటేనే ఆసక్తి సర్వసాధారణంగానే పెరుగుతుంది. ఆయన ఎంచుకునే కథలే దానికి కారణం. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఐమ్ గేమ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో పెద్దగా ప్రచారం నిర్వహించకున్నా కూడా గ్యాంబ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై సర్వసాధారణంగానే అంచనాలు పెరిగాయి. మరి సినిమా అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే… డ్యాన్ జాన్ […]
Read Moreసహా
‘సహా’ సినిమా చూసి ఎవరైనా డిజప్పాయింట్ అయితే అమీర్పేట్ సెంటర్లో గుండు గీయించుకుంటానని హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ ఓపెన్ ఛాలెంజ్ చేయడంతో సినిమా బాగా వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. సినిమా ది బెస్ట్ లవ్ స్టోరీ అంటూ టాక్ నడిచింది. అంతేకాకుండా సినిమా ట్యాగ్లైన్.. ‘లైఫ్ ఆఫ్ సంజు’ కూడా చాలా ఆసక్తికరంగా ఉండటంతో అంచనాలు ఆటోమేటిక్గా పెరిగాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకుందా తెలుసుకుందాం. కథేంటంటే.. స్కూలింగ్ […]
Read Moreబెత్లెహొమ్ కుటుంబ యూనిట్
టాలీవుడ్లో మలయాళ చిత్రాలకు ఉన్న క్రేజే వేరు. మలయాళ చిత్రాల్లో భారీ యాక్షన్ సీన్స్, భారీ కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక దర్శకుడు గిరీష్ ఏడీ విషయానికి వస్తే.. మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తికరమైన దర్శకుల్లో ఒకరు. సింపుల్ కథతో మన రోజువారీ జీవితంలో కనిపించే సహజమైన, హాస్యభరితమైన పరిస్థితులన నడుమ కథను ముందుకు తీసుకెళ్లడంలో దిట్ట. మరి ఆయన ఈ చిత్రాన్ని ఎలా నడిపించారు? సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. […]
Read More