జాక్ ట్రైలర్
April 3, 2025 Published by Rahul N
సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య నటించిన JACK చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రకాష్ రాజ్, నరేష్ మరియు ఇతరులు నటించిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ & బాపినీడు నిర్మించారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
