‘ఉస్తాద్ ఉగాది’గా సెలబ్రేట్ చేద్దాం… ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమానులకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. బ్లాక్బస్టర్ హిట్ “గబ్బర్ సింగ్” తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి…













