Download App

పెద్ది ఫస్ట్ షాట్‌ గ్లిమ్ప్స్

April 6, 2025 Published by Rahul N

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈరోజు విడుదలైన ఫస్ట్ షాట్ వీడియోకి అద్భుతమైన స్పందన లభిస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకి సంగీతాన్ని లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading