మకర సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే శుభవార్త! 2026 కోసం నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన భారీ తెలుగు సినిమా స్లేట్ ఇది. 

ఉస్తాద్ భగత్ సింగ్  శ్రీ లీల | రాశి ఖన్నా భాషలు: తమిళం, హిందీ, మలయాళం, కన్నడ 

ది ప్యారడైజ్ నాని | కయదు లోహర్ భాషలు: తమిళం, హిందీ, మలయాళం, కన్నడ 

ఆకాశములో ఒక తార దుల్కర్ సల్మాన్ భాషలు: తమిళం, హిందీ, మలయాళం, కన్నడ 

ఛాంపియన్  రోషన్, అనశ్వర రాజన్ భాషలు: తమిళం, మలయాళం, కన్నడ 

ఫంకీ  విశ్వక్ సేన్, కయదు లోహర్ భాషలు: తమిళం, హిందీ, మలయాళం, కన్నడ 

రాకాస  సంగీత్ శోభన్ భాషలు: తమిళం, మలయాళం, కన్నడ 

బైకర్  శర్వానంద్, మాళవిక నాయర్ భాషలు: తమిళం, హిందీ, మలయాళం, కన్నడ 

VD14  విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న భాషలు: తమిళం, హిందీ, మలయాళం, కన్నడ 

ఆదర్శ కుటుంబం – హౌస్ నంబర్ 47  వెంకటేష్, శ్రీనిధి శెట్టి భాషలు: తమిళం, హిందీ, మలయాళం, కన్నడ 

పెద్ది రామ్ చరణ్, జాన్వీ కపూర్ భాషలు: తమిళం, హిందీ, మలయాళం, కన్నడ