సమంత మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పర్పుల్ సిల్క్ సారీలో ఆమె తాజా ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోల్డెన్ జ్యువెల్రీతో కలిపిన ఈ ట్రెడిషనల్ లుక్‌ సమంతను మరింత గ్లామరస్‌గా చూపించాయి.

పర్పుల్ సిల్క్ సారీలో సమంత అద్భుతంగా మెరిసిపోయింది. గోల్డెన్ బోర్డర్‌తో ఉన్న ఈ సారీ ఆమెకు క్లాసీ, రిచ్ లుక్ ఇచ్చింది.

డీప్ నెక్ బ్లౌజ్ డిజైన్ ఆమె స్టైల్ సెన్స్‌ని స్పష్టంగా చూపించింది. అభిమానులు “క్వీన్ ఆఫ్ గ్రేస్”, “రాయల్ బ్యూటీ” అంటూ కామెంట్స్ చేస్తూ సమంత అందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

గోల్డ్ అండ్ బ్లూ స్టోన్ చోకర్ నెక్లెస్‌తో ఆమె లుక్‌కి రాయల్ వైబ్స్ వచ్చాయి.

సింపుల్ హెయిర్‌స్టైల్ మొత్తం లుక్‌ని సాఫ్ట్ & సోఫిస్టికేటెడ్‌గా మార్చింది.

మినిమల్ మేకప్, గ్లోవీ స్కిన్ — సమంత అందాన్ని మరింత నేచురల్‌గా, సొగసుగా చూపించాయి

సిల్వర్ బ్రేస్లెట్స్ చేతులకు గ్లామర్ టచ్ ఇచ్చాయి.

లైట్ బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్, చాండ్లియర్ అంబియెన్స్ ఫోటోకు రిచ్ ఫీల్ తీసుకొచ్చాయి.