Download App

Kantara Chapter 1: కాంతార చాఫ్టర్ 1 ట్విట్టర్ రివ్యూ

అక్టోబర్ 2, 2025 • By Rahul N
కాంతార ప్రీక్వెల్ గా వచ్చిన రిషబ్ శెట్టి కాంతార చాఫ్టర్ 1 నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కాంతార పాన్ ఇండియా లెవెల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. రిషబ్ శెట్టి తానే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు....
Kantara Chapter 1: కాంతార చాఫ్టర్ 1 ట్విట్టర్ రివ్యూ

కాంతార ప్రీక్వెల్ గా వచ్చిన రిషబ్ శెట్టి కాంతార చాఫ్టర్ 1 నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కాంతార పాన్ ఇండియా లెవెల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. రిషబ్ శెట్టి తానే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

పీరియడ్ పౌరాణిక యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ ఆధ్వర్యంలో విజయ్ కిరగందూర్ మరియు చలువే గౌడ నిర్మించారు.

ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. 4 రోజుల కిందట హైద్రాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ ఈవెంటుకి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా హైప్ మరింత పెరిగింది.

నేడు థియేటర్లలోకి రాగా, సినిమాని వీక్షించిన ప్రేక్షకులు ట్విట్టర్లో తమ రివ్యూలను పోస్ట్ చేస్తున్నారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading