సూర్యతో సినిమా చేయాలనుంది.. కానీ ఇప్పటివరకు… : త్రివిక్రమ్
తమిళ స్టార్ హీరో సూర్యతో సినిమా చేయాలన్న తన కోరికను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి వెల్లడించారు. సూర్యతో కలిసి పనిచేయాలని ఇప్పటికే అనుకుంటున్నానని, అయితే ఇప్పటివరకు ఆయనకు నచ్చే కథను చెప్పలేకపోయానని త్రివిక్రమ్ తెలిపారు. తాజాగా ఓ సందర్భంలో సూర్యతో సినిమా గురించి మాట్లాడిన త్రివిక్రమ్.. “నేను ఇప్పటికే సూర్యతో సినిమా చేయాలనుకుంటున్నాను. కానీ ఇప్పటివరకు ఆయనకు నచ్చే కథను చెప్పలేకపోయాను” అని అన్నారు. అంతేకాదు.. తన భార్య కూడా సూర్యకు పెద్ద అభిమానినని […]
Read Moreసంక్రాంతి బరిలో సాయిదుర్గ తేజ్ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’..
సాయిదుర్గ తేజ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ (SYG) సినిమాకు ఎట్టకేలకు రిలీజ్ డేట్ వచ్చేసింది. రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. భారీ స్థాయిలో తెరకెక్కుతుండటంతో నిర్మాణానికి ఎక్కువ సమయం పట్టింది. ఒక దశలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే మేకర్స్ మాత్రం సినిమాను ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. తాజాగా ‘సంబరాల ఏటి గట్టు’ షూటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. […]
Read More‘పొలిమేర 3’లో అర్జున్ సర్జా.. ‘విరావి’గా యాక్షన్ కింగ్ పవర్‌ఫుల్ ఎంట్రీ!
‘మా ఊరి పొలిమేర’, ‘పొలిమేర 2’తో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్న మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ ఇప్పుడు మూడో భాగంతో మరింత భారీగా రాబోతోంది. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పొలిమేర 3’లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 15న అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్ర పేరును రివీల్ చేస్తూ మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను విడుదల చేశారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ […]
Read Moreప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి అదిరిపోయే పోస్టర్.. రెండు చేతుల్లో గన్స్‌తో రక్తపు మరకలతో!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వార్ యాక్షన్ డ్రామా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. డిసెంబర్ 3, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘ఫౌజీ’ మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌లో ప్రభాస్‌ను మాస్, ఇంటెన్స్ లుక్‌లో చూపించారు. రక్తపు మరకలతో ఉన్న దుస్తులు […]
Read More‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. శ్రీహరి జయంతి సందర్భంగా మేఘాంశ్ కొత్త అవతార్
దివంగత నటుడు శ్రీహరి జయంతి సందర్భంగా ఆయన తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న ‘ఆస్మాన్’ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పోస్టర్‌లో కనిపించిన విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. శ్రీ క్లీంకర సెల్యులాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. కొండారు వెంకటేష్, మన్నెం శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. కొండారు శ్రీనివాసరావు సమర్పిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, అరబిక్ భాషల్లో రూపొందిస్తున్నారు. […]
Read Moreబుచ్చిబాబు నెక్స్ట్ ఆ హీరోతోనేనా ?… ఫిలిం నగర్‌లో వైరల్ అవుతున్న న్యూస్ ఇదే!
తొలి సినిమా ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సన… రెండో ప్రయత్నంలోనే రామ్ చరణ్ వంటి స్టార్ హీరోతో ‘పెద్ది’ తెరకెక్కించి పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా ఇప్పుడు బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించినట్లు ప్రచారం జరిగింది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి […]
Read Moreబాక్సాఫీస్ వద్ద సూర్య జోరు.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మరో అరుదైన రికార్డు
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. విడుదలకు ముందే ఈ సినిమాకు భారీ స్పందన లభిస్తుండగా.. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ సత్తా చాటుతోంది. తాజాగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషో (BMS)లో గంటకు 30 వేలకుపైగా టికెట్లు బుక్ అయిన తమిళ సినిమాల జాబితాలో ఈ చిత్రం చోటు దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన […]
Read Moreరజనీకాంత్ ‘ధర్మన్’ షూటింగ్ స్పీడ్.. సెకండ్ షెడ్యూల్ మొదలు
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ధర్మన్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ‘ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. తాజాగా ‘ధర్మన్’ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో రజనీకాంత్ స్క్రీన్ […]
Read Moreఎన్టీఆర్ భుజానికి సక్సెస్‌ఫుల్ సర్జరీ.. షూటింగ్స్‌పై కీలక అప్‌డేట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్స్‌లో బుధవారం ఆగస్టు 12న ఈ సర్జరీ నిర్వహించినట్లు ఆసుపత్రి అధికారిక హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించింది. ఇటీవల భుజానికి గాయం కావడంతో ఎన్టీఆర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనను పరిశీలించిన వైద్య నిపుణుల బృందం త్వరగా, పూర్తిస్థాయిలో కోలుకునేందుకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయాలని నిర్ణయించింది. కిమ్స్ హాస్పిటల్స్‌లో ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర […]
Read Moreప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు.. బీజేపీపై తీవ్ర ఆరోపణలు
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన ఓటు తొలగింపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. SIR ప్రక్రియలో భాగంగా బెంగళూరు నియోజకవర్గంలో తన ఓటును తొలగించారని ఆయన ఆరోపించారు. తాను పుట్టి పెరిగింది ఇదే నియోజకవర్గంలోనని, అంతేకాకుండా ఇదే ప్రాంతం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి తన ఓటే తొలగించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఓటు తొలగింపునకు సంబంధించిన విషయం తెలిసిన తర్వాత తిరిగి ఓటు హక్కు […]
Read More