నా వైఫ్ మిస్సింగ్
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో వరుణ్ సందేశ్, శ్వేతాబసు ప్రసాద్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ తరువాత వరుణ్ సందేశ్, శ్వేత బసు వేర్వేరుగా కొన్ని చిత్రాలు చేశారు కానీ ఆ తరువాత వెండితెరకు దూరమయ్యారు. ఇటీవలి కాలంలో వరుణ్ సందేశ్ తిరిగి స్క్రీన్పై కనిపిస్తున్నాడు. కానీ శ్వేత బాగా లావుగా అయిపోయి పూర్తిగా వెండితెరకు దూరమైంది. ప్రస్తుతం శ్వేత గతంలో కన్నా చాలా స్లిమ్ అయిపోయింది. ఇన్నాళ్లకు ఆహా ఓటీటీ వేదికగా వీరిద్దరూ నటించిన ‘నా […]
Read More418
‘418’ సినిమా టైటిల్ ఇంట్రస్టింగ్. జానర్ వచ్చేసి హారర్. ప్రేక్షకులు చాలా మంది ఈ జానర్ను చాలా ఇష్టపడతారు. ప్రేక్షకులను బాగా భయపెట్టగలిగితే చాలు సినిమా సక్సెస్. ఈ సినిమా విషయంలో ప్రేక్షకులను మరింత అట్రాక్ట్ చేసినది మరొకటి ఉంది. అదే ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ప్రెజెంట్ చేయడం. ఆయన దగ్గర పని చేసిన కీర్తన్ నాదగౌడ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇంతకు మించి సినిమాపై అంచనాలు పెరగడానికి ఏం […]
Read Moreహైకూ
‘హైకూ’ సినిమా ప్రమోషన్స్ చూసినప్పుడు టైటిల్ ఏదో విచిత్రంగా ఉందే అనిపించింది ప్రతి ఒక్కరికీ. ఆ తరువాత వచ్చిన అప్డేట్స్లో విమెన్స్ కాలేజ్ మొత్తమ్మీద ఒకే ఒక్క యువకుడు చదువుతుండటం చాలా ఆసక్తికరంగా అనిపించింది. దీంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఏదో డిఫరెంట్ సబ్జెక్ట్తో రాబోతున్నారని భావించారు. అప్డేట్స్తో అంచనాలు బాగానే పెరిగాయి. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే… మనోహరన్ అలియాస్ మనో (ఏగన్) కాలేజ్లో ఫ్రెండ్స్తో కలిసి సరదాగా […]
Read Moreగరివిడి లక్ష్మి
‘గరివిడి లక్ష్మి’.. ఈ సినిమా కోసం అన్ని వర్గాల ప్రేక్షకులూ ఎదురు చూస్తున్నారు. బుర్రకథ నేపథ్యంలో సినిమాలు ఒకప్పుడు ఏమైనా వచ్చాయేమో కానీ ఇటీవలి కాలంలో అయితే వచ్చిందే లేదు. ఈ నేపథ్యంలోనే ‘నల్ల జిలకర మొగ్గ’తో ఒక్కసారి ప్రేక్షక లోకాన్ని ఈ చిత్రం ఆకర్షించింది. ఆ తరువాత వచ్చిన అప్డేట్స్ అన్నీ సినిమా రేంజ్ను పెంచాయే కానీ ఏమాత్రం తగ్గించలేదు. మరి సినిమా ఆ స్థాయిలోనే ఉందా? తెలుసుకుందాం. కథేంటంటే… ఇది గరివిడి లక్ష్మి అనే […]
Read Moreరణబాలి
విజయ్ దేవరకొండ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆచితూచి ఓ ఇంట్రస్టింగ్.. రియల్ స్టోరీని ఎంచుకుని ‘రణబాలి’ అనే చిత్రంతో రంగంలోకి దిగాడు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ఆయన సతీమణి రష్మిక మందన్నా హీరోయిన్గా నటించడం విశేషం. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే… 1854 నుంచి 1878 మధ్యలో జరిగే కథ ఇది. సింగనమలలో ఓ […]
Read Moreక్రేజీ కల్యాణం
ఒకప్పుడు అన్ని సినిమాలతో పాటే విలేజ్ ఫ్యామిలీ కామెడి ఎంటర్టైనర్స్ కూడా వచ్చేవి. మధ్యలో వాటి జోరు పూర్తిగా తగ్గిపోయింది. అసలు విలేజ్ బేస్డ్ స్టోరీల జోలికే దర్శకులు వెళ్లలేదు. తిరిగి ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ ప్రారంభమైంది. తాజాగా ఈ కోవకు చెందిన ‘క్రేజీ కల్యాణం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్, అఖిల్ రాజ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ అయితే కడుపుబ్బ నవ్వించింది. మరి సినిమా […]
Read Moreజైలర్ 2
‘జైలర్’ సినిమా చాలా మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ‘జైలర్ 2’ కోసం ఎంతగానో ఎదురు చూశారు. ప్రేక్షకుల ఎదురు చూపులు ఫలించాయి. నేడు ‘జైలర్2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను సినిమా అందుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే… తన కుమారుడి మరణం తర్వాత టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) తన […]
Read Moreహనుమాన్ అంశ్
‘హనుమాన్ అంశ్’ చిత్రం బాలీవుడ్లో చాలా పెద్ద హిట్. విమర్శకుల ప్రశంసలు అందుకుని ఈ సినిమా దూసుకెళ్లింది. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక ప్రముఖ భారతీయ ఆధ్యాత్మిక గురువు, హనుమంతుని భక్తుడైన నీమ్ కరోలి బాబా కథే ఈ సినిమా. ఈయన గురించి దక్షిణాది వారికి చాలా తక్కువగా తెలుసు. ఉత్తరాదిలో నీమ్ కరోలి బాబా ఆలయాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయి. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను […]
Read Moreకామ్రేడ్ కళ్యాణ్
శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో రూపొందిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ప్రమోషన్స్ బీభత్సంగా చేశారు. ఇక చిత్ర యూనిట్ తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో కోన వెంకట్ చాలా హుషారుగా కనిపించారు. దీనికి కారణం ‘కామ్రేడ్ కళ్యాణ్’ కాపీ చూడటమేనని.. రేటింగ్స్ 3, 3.5 రేటింగ్స్ అలా పైకి వెళతాయని చెప్పి సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే.. 90ల నాటి కథ ఇది. […]
Read Moreసిగ్మా
ప్రముఖ నటుడు, సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘సిగ్మా’. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి హాజరవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా అంచనాలను పెంచేశాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే.. తమ పూర్వీకుల ఇంట్లో లైబ్రరీ నడిపే గురు (సందీప్ కిషన్).. అప్పుల్లో కూరుకుపోయి ఉంటాడు. మరోవైపు వీరయ్య రెడ్డి […]
Read More