రోమాంచకం
సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ నటించిన ‘రోమాంచకం’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అది చాలదన్నట్టుగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇది ‘స్పిరిట్’ని మించి ఆడాలని తనను కలిసిన సుమంత్కు చెప్పారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే.. అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఇంజినీరింగ్ […]
Read Moreటాక్సిక్
‘కేజీఎఫ్’ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ రేంజే మారిపోయింది. ఆయన చిత్రం వస్తోందంటేనే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఆయన యాక్షన్, బోల్డ్ జానర్లో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ట్రైలర్లో బ్లడ్ బాత్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి అయినా కూడా నయనతార వంట ప్రముఖ తారాగణం కనిపించి సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన టాక్సిక్ ఎలా ఉందో […]
Read Moreఇరుముడి
మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. దీనికి కారణం.. ‘మల్లెపూల పల్లకి’ పాట ఒకటైతే.. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ మరొకటి. అంతేకాదు.. దర్శకుడు శివ నిర్వాణ ట్రైలర్లోనే దాదాపుగా కథ మొత్తం రివీల్ చేశారు. అయితే ఒక ఇంట్రస్టింగ్ విషయాన్ని మాత్రం దాచేశారు. రవితేజ అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత ఆయన శత్రువులకు ఆయనపై దాడి చేసేందుకు మంచి అవకాశమైతే దొరికింది. మరి మాలలో ఉన్న రవితేజ వారిని ఎలా ఎదుర్కున్నాడన్నదే […]
Read Moreఖలీఫా
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల తన సినిమాల్లో విభిన్న ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఖలీఫా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు వైశాఖ్ ఈ చిత్రాన్ని గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కించారు. ఇందులో సూపర్ స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా అప్డేట్స్ చూస్తే ప్రతిదీ చాలా హైప్ ఇచ్చేది గానే ఉంది. ముఖ్యంగా సెట్స్ మైండ్ బ్లోయింగ్. దీంతో సినిమా కూడా అదే స్థాయిలో […]
Read Moreహుషారు పిట్టలు
టీనేజ్ ఆరంభంలో పిల్లల్లో అప్పుడప్పుడే ఆకర్షణ మొదలవుతూ ఉంటుంది. అది చివరకు ఎలా టర్న్ అవుతుంది? కన్నవాళ్లు.. ప్రేమించిన వాళ్లు ఎవరి వైపు టర్న్ అవుతారు? వారి జీవితాలు ఏమవుతాయి? వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వంటి ఆసక్తికర అంశాలతో రూపొందినదే ‘హుషారు పిట్టలు’. ఇప్పటి వరకూ విడుదలైన అప్డేట్స్ చూస్తుంటే వాస్తవ జీవితానికి చాలా అనుబంధంగా ఉన్నట్టుగా అనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి సినిమా అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే.. ఓ గ్రామంలో చిట్టి […]
Read Moreపళ్ళ బురుసు
వరుస చిత్రాలతో అలరిస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘పళ్ళ బురుసు’. తండ్రీకొడుకుల సెంటిమెంటుతో రూపొందిన చిత్రం కావడంతో పాటు సినిమా ప్రమోషన్స్.. దీని నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా అంచనాలను బీభత్సంగా పెంచేశాయి. నాగార్జున సైతం బలమైన కంటెంట్తో కూడిన చిత్రమని ప్రమోషన్స్లో చెప్పడం కూడా సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే.. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో ఉండే శంభు (సుధాకర్ రెడ్డి) […]
Read Moreమకుటం
స్టార్ హీరో విశాల్ (Vishal).. నటించి, దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘మకుటం’. విశాల్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే.. సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన 99వ చిత్రమిది. ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ చూసిన వారికి దాదాపుగా ‘మార్క్ ఆంటోనీ’ స్టైల్లోనే విశాల్ కనిపించాడు. దీంతో సినిమాపై పెద్దగా అంచనాలైతే లేవు. కానీ రిలీజ్ తర్వాత సినిమా […]
Read Moreఅగధ
ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అగధ’. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన కామాక్షి భాస్కర్లను ఓ నిర్మాత ‘అరుంధతి’ చిత్రంలో అనుష్కతో పోల్చడం ఒక ఎత్తైతే.. విడుదలైన అప్డేట్స్కు వచ్చిన రెస్పాన్స్ మరో ఎత్తు. అన్నీ కలిసి సినిమాపై అంచనాలను ఓ రేంజ్కు తీసుకెళ్లాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే.. మహాదేవి (కామాక్షి భాస్కర్ల) అమ్మ అంశతో జన్మించిన అమ్మాయి. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతుంది. తనకంటూ ఉన్నది […]
Read Moreవిశ్వనాథ్ అండ్ సన్స్
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ప్రమోషన్స్లో మేకర్స్ చెప్పారు. అలాగే బిగ్ ఓటీటీ డీల్ జరిగిందని.. రిలీజ్కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు సాధించిందంటూ టాక్ నడిచింది. పైగా సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ అంచనాలను పెంచేశాయి. పైగా ‘లక్కీ భాస్కర్’ విజయం తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా కావడంతో సాధారణంగానే సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం. […]
Read Moreది తాజ్ స్టోరీ
తాజ్మహల్.. ప్రేమకు ప్రతీక.. ఇదొక స్మారక చిహ్నం. ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటి. ప్రపంచం నలుమూలల నుంచి రోజుకు వేలాది మంది టూరిస్ట్లు దీనిని సందర్శించుకుంటూ ఉంటారు. అలాంటి తాజ్మహల్ మూలాలపైనే సందేహం ఓ టూరిస్ట్కు రావడం.. దానిపై కేసు వేయడం.. దానిని కోర్టు విచారణకు స్వీకరించడం.. తదినంతర పరిణామాలతో ‘ది తాజ్ స్టోరీ’ అనే చిత్రం రూపొందింది. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ వేదికగా తెలుగు డబ్బింగ్తో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ […]
Read More