Download App

GDN (GD నాయుడు)

గోపాలస్వామి దొరైస్వామి నాయుడు (GDN) గురించి ముఖ్యంగా భారతీయులకు పరిచయం అక్కర్లేదు. ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’, ‘మిరాకిల్ మేన్’, ‘వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్’ గా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన స్ఫూర్తిదాయకమైన జీవిత కథ ఆధారంగా రూపొందినదే ‘జి.డి.నాయుడు’. ఇక నటుడు ఆర్ మాధవన్ గురించి చెప్పేదేముంది? ఇప్పటికే నంబి నారాయణన్ బయోపిక్ అయిన ‘రాకెట్రి’లో నటించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు. తిరిగి మాధవన్.. జీడీఎన్ పాత్రలో నటించారు. బయోపిక్ […]

Read More

డిసి

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్‌గా.. మాస్‌ కమర్షియల్‌ మూవీస్‌కి కేరాఫ్‌‌గా పేరుగాంచిన లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన తొలి చిత్రం డీసీ (DC). ఈ సినిమాపై ఎందుకోగానీ తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి కారణం ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ కూడా కావొచ్చు. యాక్షన్, రొమాన్స్, క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే.. సర్కార్ టీమ్‌లో పనిచేసే గ్యాంగ్‌స్టర్.. దేవదాస్‌(లోకేష్‌ కనగరాజ్‌). గ్యాంగ్‌స్టర్ అయినా కూడా […]

Read More

KJQ

దర్శకుడు స్వర్గీయ కిరణ్ కుమార్ మీనుగ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్, క్రైమ్ డ్రామా KJQ (King Jackie Queen). అక్కినేని నాగార్జున నటించిన కేడీ సినిమాతో కిరణ్ కుమార్ దర్శకుడిగా మారారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆ తరువాత ఆయన చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక ఆయన చివరి చిత్రమిదే. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన అస్వస్థత గురై మరణించడంతో ఈ సినిమా కూడా విడుదలవుతుందా? […]

Read More

కొరియన్ కనకరాజు

‘కొరియన్ కనకరాజు’ టైటిల్ చాలా క్రేజీగా ఉండటం.. సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పడంతో పాటు.. ప్రమోషన్స్‌ను పీక్స్ కి తీసుకెళ్లడంతో కొరియన్ కనకరాజు మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులను అందుకున్న వరుణ్ తేజ్ సైతం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించారు. పైగా టైట్ స్క్రీన్‌ప్లేతో నాన్‌స్టాప్ ఫన్ ఎంటర్‌టైనర్ ఈ చిత్రమని వరుణ్ తేజ్ తాజా ఇంటర్వ్యూలో సైతం చెప్పారు. దీంతో సినిమాపై క్యూరియాసిటి పెరిగింది. […]

Read More

న్యూటన్స్ థర్డ్ లా

హీరో సుమంత్ హడావుడిగా తన దగ్గరకు వచ్చిన ప్రతి కథతో సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గత ఏడాది మేలో ‘అనగనగా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే అది ఓటీటీ వేదికగా మాత్రమే విడుదలైంది. ఈసారి ‘న్యూటన్స్ థర్డ్ లా’ చిత్రంతో వెండితెరపై మెరిశారు. టైటిల్.. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్.. రెండూ ఆకట్టుకునేవే.. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిస్తుందా? తెలుసుకుందాం. కథేంటంటే.. 2026లో డేవిడ్ (అవసరాల […]

Read More

శ్రీనివాస మంగాపురం

జై కృష్ణ ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్నాడు.. సూపర్ స్టార్ కృష్ణ మూడో తరం వారసుడు.. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు స్వయానా అన్నకొడుకు. ఎలా చూసుకున్నా కూడా వాస్తవానికి జయకృష్ణ చిత్రానికి పెద్దగా ప్రమోషన్స్ అక్కర్లేదు. కానీ తన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డాడో.. ప్రమోషన్స్ కోసం కూడా జై కృష్ణ అంతే కష్టపడ్డాడు. మార్నింగ్ టు ఈవినింగ్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాడు. ఎన్నో కాలేజ్‌లు, ఎన్నో పట్టణాలు తిరిగి […]

Read More

చెన్నై లవ్‌స్టోరీ

‘కలర్‌ ఫోటో’, ‘బేబీ’ సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేశ్‌, ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మించిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ బీభత్సంగా నిర్వహించారు. సినిమాలోని తొలి ప్రేమ గురించి కిరణ్‌ అబ్బవరం చెప్పే డైలాగ్, పాటలు విపరీతంగా జనాల్లోకి వెళ్లిపోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అలాగే కిరణ్ అబ్బవరం సైతం మునుపెన్నడూ చూడని ప్రేమకథ అంటూ సినిమాను బాగా లేపేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను […]

Read More

జన నాయకుడు

‘జన నాయకుడు’.. తమిళనాడు ముఖ్యమంత్రి, కథానాయకుడు విజయ్‌ (Vijay) నటించిన చివరి చిత్రం కావడం ఒక ఎత్తైతే.. విడుదలకు ఎంతగానో పురుటి నొప్పులను ఎదుర్కొని విడుదలవడం మరో ఎత్తు. ఇలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని.. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ సమస్యలను దాటుకుని ‘జన నాయకుడు’ చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? పైగా తెలుగులో హిట్టయిన ‘భగవంత్‌ […]

Read More

రాజా ది రాజా

తొలి సినిమా ‘రాజా ది రాజా’లోనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన హీరో రుత్విక్. వాస్తవానికి ఇదొక డిఫరెంట్ స్టోరీ అని.. దీనిని ట్రైలర్ రిలీజ్ తర్వాత ‘మగధీర’తో పోలుస్తున్నారంటూ నిర్మాత నిహారిక దాసరి అయితే బీభత్సమైన హైప్ సినిమాకు ఇచ్చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే ‘మగధీర’ అని అయితే అనిపించలేదు కానీ ఏదో కొత్తగా ట్రై చేశారని మాత్రం అనిపించింది. మరి సినిమా ఎలా ఉంది? కొత్తగానే ఉందా? లేదా? తెలుసుకుందాం. కథేంటంటే.. సీనియర్ డాక్టర్ […]

Read More

వదలా

ఒకప్పుడు జగపతిబాబు, లయ మంచి హిట్ పెయిర్. తిరిగి ఇంత కాలానికి ఇద్దరూ జంటగా ‘వదలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 20 ఏళ్ల పాటు సంతోషకరమైన దాంపత్య జీవితం గడిపిన వారి లైఫ్‌లోకి ఒక అనుకోని వ్యక్తి వచ్చి.. తానెవరో తెలియకుండా వారితో ఒకాట ఆడుకుంటే ఏంటి పరిస్థితి? కనిపించని శత్రువుతో ఎలా పోరాడారు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా? చూద్దాం. కథేంటంటే.. డాక్టర్ అయిన […]

Read More

మరిన్ని వార్తలు

No categories found.