Download App

సిగ్మా

ప్రముఖ నటుడు, సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘సిగ్మా’. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ కూడా అంచనాలను పెంచేశాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే.. తమ పూర్వీకుల ఇంట్లో లైబ్రరీ నడిపే గురు (సందీప్ కిషన్).. అప్పుల్లో కూరుకుపోయి ఉంటాడు. మరోవైపు వీరయ్య రెడ్డి […]

Read More

తెల్ల కాగితం

హీరో రోషన్‌కు ‘కోర్టు’ సినిమా తర్వాత మంచి క్రేజ్ వచ్చింది. ఆయన సినిమా వస్తోందంటేనే ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరికీ తమ లైఫ్, చేసిన తప్పులు వంటివి చెప్పుకోలేనన్ని గుర్తొస్తాయని దర్శకుడు ఓ ఈవెంట్‌లో చెప్పారు. మొత్తానికి ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా తెలిపారు. మరి నిజంగానే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందా? తెలుసుకుందాం. కథేంటంటే… ఆశ (నక్షత్ర), రాము (హర్ష్ రోషన్)ల కథే ఈ సినిమా. […]

Read More

డోరతీ

కార్తిక సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డోరతీ’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో డోరతీ ప్రీమియర్స్ వేయడం జరిగింది. అలాంటి ఈ సినిమా మలేషియా సెన్సార్ బోర్డును సంతృప్తి పరచలేకపోయింది. దీంతో ఈ సినిమాపై ఆ దేశంలో బ్యాన్ విధించడంతో హాట్ టాపిక్‌గా మారింది. అసలంతగా ఆ సినిమాలో ఏముందనేది చర్చనీయాంశంగా మారింది. మరి సినిమాలో ఏముంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? తెలుసుకుందాం. కథేంటంటే.. 1990ల నేపథ్యంలో, కులం, వర్గం, విషపూరిత పురుషాధిక్యత, […]

Read More

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంపై అంచనాలు పెరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా చూశానని.. చాలా బాగుందంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించడం.. ఈ సినిమాకు ప్రెజెంటర్‌గా రాజమౌళి ఉండటం వంటి కారణాలెన్నో ఉన్నాయి. రాజమౌళి ఇన్వాల్వ్ అయ్యారంటే సినిమా ఓ రేంజ్‌లో ఉండే అవకాశం ఉందనేది ప్రేక్షకుల భావన. పైగా ట్రైలర్‌లో నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఆ అంచనాలను సినిమా […]

Read More

అనుమాన పక్షి

‘డీజే టిల్లు’ ఫేమ్‌ విమల్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అనుమాన పక్షి’ నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుమానం.. అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ‘డీజే టిల్లు’తో విమల్ కృష్ణ మంచి సక్సెస్ సాధించి ఉండటంతో ‘అనుమాన పక్షి’పై కూడా అంచనాలు పెరిగాయి. మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అంటూ మేకర్స్ ప్రమోషన్స్‌లో చెప్పడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం. కథేంటంటే.. సన్నీ (రాగ్ మయూర్) విశాఖపట్నంలో […]

Read More

ది ప్యారడైజ్

సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 18 ఏళ్ల కెరీర్‌లో ఇదే తనకు అత్యంత భారీ చిత్రమని, అలాగే మోస్ట్ టైరింగ్ చిత్రమని చెప్పి హీరో నాని అంచనాలను పెంచేశాడు. ముందుగా ఈ చిత్రంలో నాని లుక్కే జనాలకు చాలా వెరైటీగా అనిపించింది. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరోసారి మేజిక్ చేసేందుకు నాని […]

Read More

లస్ట్ స్టోరీస్ 3

లస్ట్ స్టోరీస్ 3.. లస్ట్ స్టోరీస్ సిరీస్‌లో భాగంగా వచ్చిన హిందీ చిత్రం. 164 నిమిషాల నిడివితో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న హిందీ ఆంథాలజీ చిత్రం. వెండితెరపై చర్చించలేని విషయాలను ఓటీటీలో చర్చిస్తున్నారు . ఈ క్రమంలో వచ్చిందే ‘లస్ట్ స్టోరీస్’ సీక్వెల్స్. వాస్తవానికి కరోనా సమయంలో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్ 2’ అంతలా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ‘లస్ట్ స్టోరీస్ 3’ని మేకర్స్ జాగ్రత్తగా తెరకెక్కించారు. విక్రమాదిత్య మోత్వాని, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ […]

Read More

ఇమ్మోర్టల్

తమిళ సినిమాలో మాన్‌స్టర్, వ్యాంపైర్ (రాక్షస, రక్తపిశాచి) నేపథ్యంలో కథలు చాలా అరుదు. దర్శకుడు మారియప్పన్ అలాంటి అరుదైన కథనే ఎంచుకునే ఎంచుకుని ‘ఇమ్మోర్టల్’ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. దీనికి ‘నాకు మరణం లేదు’ అనే ఆసక్తికర ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ఒక కొత్త కథాంశాన్ని ఎంచుకుని దాని చుట్టూ కథను అల్లారు. ఈ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాష్ కుమార్, కాయాదు లోహార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫాంటసీ, హారర్, రొమాన్స్, […]

Read More

హ్యాపీ జర్నీ

మహిళల భావోద్వేగాలు, వారి ఆకాంక్షలను ప్రతిబింబించే కథలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. వచ్చినా కూడా వాటిని కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయకపోతే కష్టమే. ప్రస్తుతం మహిళల భావోద్వేగాలు, వారి ఆకాంక్షలను కథగా తీసుకుని దానికి కాస్త వినోదాన్ని జోడించి రూపొందించిన చిత్రమే ‘హ్యాపీ జర్నీ’. టీజర్, ట్రైలర్ అన్నీ ఆసక్తికరంగానే ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం. కథేంటంటే.. వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన సావిత్రి (అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని), నయన (జినిషా అలిశెట్టి), శ్రీలత […]

Read More

సీక్రెట్ సోల్జర్

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన స్పై డ్రామా సినిమా ‘సీక్రెట్ సోల్జర్’. ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. సెన్సార్ బోర్డు ఈ సినిమాను 8 నెలల పాటు హోల్డ్ చేసింది. మొదట ‘చైనా పీస్’గా ఉన్న టైటిల్‌ను మార్పించేసి చివరకు పర్మిషన్ ఇచ్చింది. అసలు ఈ సినిమాలో 8 నెలల పాటు హోల్డ్ చేయాల్సినంత ఏముందనేది ఆక్తికరంగా మారింది. మరి ఈ సినిమా ఎలా […]

Read More

మరిన్ని వార్తలు

No categories found.