బోనాలపై ట్రోలింగ్.. కన్నీటితో ఫరియా అబ్దుల్లా ఎమోషనల్ వీడియో
తెలంగాణ సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైన బోనాల పండుగలో పాల్గొన్న నటి ఫరియా అబ్దుల్లాకు సోషల్ మీడియాలో ఊహించని విమర్శలు ఎదురయ్యాయి. ఆమె మతాన్ని ప్రస్తావిస్తూ కొందరు నెటిజన్లు చేసిన కామెంట్లపై ఫరియా తాజాగా స్పందించారు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో తన…













