‘తెల్లకాగితం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సినిమాపై ప్రశంసలు కురిపించిన స్టార్ డైరెక్టర్లు
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ‘తెల్లకాగితం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. నందు సవిరిగాన కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. అక్టోబర్ 2న ఈ…













